VIDEO: 'వనపర్తి నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటా'

VIDEO: 'వనపర్తి నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటా'

WNP: అసెంబ్లీ, పార్లమెంటు, సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని ఆదరించి గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటానని ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. భూ కబ్జాల బీఆర్ఎస్ నాయకులు ప్రలోభ పెట్టిన ప్రజలు తనను ఆదరించారని అన్నారు. ఈ గెలుపుతో తనపై మరింత బాధ్యత పెరిగిందని వనపర్తి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు.