విస్తృత వాహన తనిఖీలు

విస్తృత వాహన తనిఖీలు

WGL: నర్సంపేట పట్టణంలో సోమవారం సాయంత్రం ఆర్టీవో అధికారులు విస్తృత వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, వాహనాలకు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్లు తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు.