'పోరాటాలతోనే సమస్యల పరిష్కారం'

'పోరాటాలతోనే సమస్యల పరిష్కారం'

KMM: పోరాటాలతోనే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని, సీపీఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎర్రబాబు అన్నారు. మంగళవారం కొనిజర్ల మండలం సీఆర్ నగర్ గ్రామ శాఖ సమావేశంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో నాయకులు సత్యం పాల్గొన్నారు.