VIDEO: జిల్లాలో జగన్ చిత్రపటానికి పాలాభిషేకం

VIDEO: జిల్లాలో జగన్ చిత్రపటానికి  పాలాభిషేకం

NLR: వైసీపీ రాష్ట్ర మహిళ వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత ఆధ్వర్యంలో నెల్లూరులో మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జడ్పీ ఛైర్మన్ ఆనం అరుణమ్మ ముఖ్యఅతిథిగా పాల్గొని జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం చేశారు. చిన్నారులచే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అనంతరం మహిళలు అందరితో కలిసి నృత్యాలు చేసి సరదాగా గడిపారు.