VIDEO: ఘనంగా బండిమాంబ అమ్మవారి జాతర

VIDEO: ఘనంగా బండిమాంబ అమ్మవారి జాతర

AKP: ఎలమంచిలి మండలం ఏటి కొప్పాక గ్రామంలో ఇవాళ బండిమాంబ అమ్మవారి జాతరను అత్యంత ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని, అమ్మవారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. కాగా, సాయంత్రం పలు సాంస్కృతి కార్యక్రమాలు, బాణాసంచా కాల్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.