సీనియర్ ఫోటోగ్రాఫర్ కుటుంబానికి జర్నలిస్టుల సహాయం

సీనియర్ ఫోటోగ్రాఫర్ కుటుంబానికి జర్నలిస్టుల సహాయం

HNK: జిల్లా కేంద్రంలో ఇటీవల మృతి చెందిన సీనియర్ వీడియో గ్రాఫర్ కుటుంబానికి మంగళవారం వర్కింగ్ జర్నలిస్టులు రూ.71,200ల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన రాము గుండెపోటుతో మృతి చెందగా సహచర జర్నలిస్టు మిత్రులు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ప్రెస్ క్లబ్ కోశాధికారి అమర్, ఉపాధ్యక్షులు బుడిగే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.