ఉగ్రవాదాన్ని సహించేది లేదు: రామ్మోహన్ నాయుడు

AP: పాక్‌పై భారత్ అర్థరాత్రి మెరుపుదాడులకు పాల్పడింది. 'ఆపరేషన్ సింధూర్' పేరుతో చేసిన ఈ దాడిపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఉగ్రవాదాన్ని ఎంతమాత్రం సహించేది లేదని పేర్కొన్నారు. భారతమాత వర్ధిల్లాలి అంటూ ఎక్స్‌లో పోస్టు పెట్టారు.