సకల సదుపాయాలతో అదనపు బ్లాక్ నిర్మాణం: కలెక్టర్

NLG: నల్గొండ కలెక్టరేట్‌లో అదనపు బ్లాక్ నిర్మాణ పనులకు కలెక్టర్ ఇలా త్రిపాఠి భూమి పూజ బుధవారం నిర్వహించిన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కలెక్టరేట్ సమీకృత భవన సముదాయంలో సుమారు రూ.40 కోట్లతో 82 వేల చదరపు అడుగులతో ఉద్యోగులకు కావాల్సిన అన్ని రకాల వసతులతో అదనపు బ్లాక్ నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు.