సీతయ్యపేట్ సర్పంచ్ ఏకగ్రీవం

సీతయ్యపేట్ సర్పంచ్ ఏకగ్రీవం

NZB: ధర్‌పల్లి మండలం సీతయ్య పేట్లో సర్పంచ్ అభ్యర్థులకు ఎస్సీ రిజర్వేషన్ కేటాయించగా ముగ్గురు బరిలో నిలిచారు. శనివారం ఇద్దరు అభ్యర్థులు తమ నామినేషన్ ఉపసంహరించుకోవడంతో భూమేష్ సర్పంచిగా ఏకగ్రీవమయ్యా రు. ఉపసంహరించుకున్న అభ్యర్థుల పేర్లను కలెక్టర్‌కు పంపిన అనంతరం కలెక్టర్ ఆదేశాల మేరకు సిహెచ్.భూమేష్‌ కు సర్పంచిగా ప్రకటిస్తామని ఎంపీడీవో లక్ష్మారెడ్డి తెలిపారు.