VIDEO: ఎమ్మెల్యే ఉగ్ర ఆధ్వర్యంలో బాలికల విహారయాత్ర

VIDEO: ఎమ్మెల్యే ఉగ్ర ఆధ్వర్యంలో బాలికల విహారయాత్ర

ప్రకాశం: కనిగిరిలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల విద్యార్థునిలకు ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదివారం విహారయాత్రను ఏర్పాటు చేశారు. ఇందుకోసం 10 ఆర్టీసీ బస్సులను ఎమ్మెల్యే తన సొంత నిధులతో ఏర్పాటుచేసి, పాఠశాలలోని బాలికలను చంద్రశేఖరపురం మండలంలోని భైరవకోన క్షేత్రానికి విహారయాత్రకు తరలించారు. ఉపాధ్యాయులు పాల్గొన్నారు.