పేదింటి ఆడబిడ్డలకు ప్రభుత్వం అండ: మంత్రి

పేదింటి ఆడబిడ్డలకు ప్రభుత్వం అండ: మంత్రి

WNP: చిన్నంబావి మండలం పెద్దదగడ గ్రామంలో 20 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి మంజూరైన కల్యాణలక్ష్మీ మరియు షాదీముబారక్ చెక్కులను బుధవారం మంత్రి జూపల్లి కృష్ణారావు పంపిణీ చేశారు. ఆడబిడ్డల పెండ్లిలు పేదింటి కుటుంబాలకు ఆర్థిక భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తోందని తెలిపారు.