ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ ఆచంట మండలంలో ఒక గ్రామ పంచాయతీ పరిధిలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం
✦ కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు విసుగు చెందారు: వైసీపీ కోఆర్డినేటర్ వడ్డీ రఘురాం
✦ కాళ్ల మండలంలోని అనుమానిత ప్రాంతాల్లో డ్రోన్లతో పోలీసులు నిఘా
✦ తణుకు నరేంద్ర సెంటర్లో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి వ్యతిరేకంగా వైసీపీ శ్రేణుల నినాదాలు