బీర్కూర్‌లో నేడు కుస్తీ పోటీలు

బీర్కూర్‌లో నేడు కుస్తీ పోటీలు

KMR: బీర్కూర్ మండల కేంద్రంలో గజ్జలమ్మా జాతర ఉత్సవల్లో భాగంగా నేడు కుస్తీ పోటీలు నిర్వహించనున్నారు. కాగా, ఈ కుస్తీ పోటీలలో పాల్గొనడానికి మహారాష్ట్ర, కర్ణాటక, నియోజకవర్గం, తదితర ప్రాంతాల నుంచి కుస్తీ మల్లయోధులు రానున్నారు. సాయంత్రం 4 గంటలకు కుస్తీ పోటీలు ప్రారంభం కానున్నాయి. బీర్కూర్ పరిసర గ్రామాల ప్రజలు పెద్దఎత్తున కుస్తీ పోటీలను చూడటానికి తరలిరానున్నారు.