ఉచిత ఎగ్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

VZM: ఎమ్మెల్యే పూసపాటి అతిది గజపతిరాజు మంగళవారం స్దానిక బీసీ కాలనీ వద్ద మహిళా ప్రాంగణంలో డ్వాక్రా మహిళలకు ఉచిత ఎగ్ కార్ట్‌ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధి కొరకు డ్వాక్రా మహిళలకు ఉచితంగా ఒక్కొక్కరికి రూ.50,000 విలువైన రెండు ఎగ్ కార్ట్‌లను పోషకాహార లోపాన్ని తగ్గించేందుకు పంపిణీ చేశామన్నారు.