గణపవరంలో ఉపాధి హామీ గ్రామసభ

గణపవరంలో ఉపాధి హామీ గ్రామసభ

BPT: కర్లపాలెం మండలం గణపవరం గ్రామంలో బుధవారం ఉపాధి హామీ పథకంపై గ్రామసభ నిర్వహించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను గ్రామంలో చేపట్టాల్సిన పనులను ఈ సందర్భంగా గుర్తించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంపీడీవో శ్రీనివాసరావు పాల్గొన్నారు. రాబోయే ఏడాదికి సంబంధించి గ్రామాభివృద్ధికి అవసరమైన పనుల ప్రతిపాదనలపై చర్చించారు.