ఈ-కేవైసీ తప్పనిసరి!

ఈ-కేవైసీ తప్పనిసరి!

కేంద్రప్రభుత్వ గ్యాస్ సబ్సిడీ కోసం ఎల్పీజీ వినియోగదారులు ప్రతి సంవత్సరం ఈ-కేవైసీ చేయించుకోవడం తప్పనిసరి. గ్యాస్ వినియోగదారులు తమ కంపెనీ మొబైల్ యాప్ ద్వారా ఈ-కేవైసీ చేయించుకోవచ్చు. గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ ఆఫీసులో.. లేదా సిలిండర్ డెలివరీ చేసే బాయ్ వద్ద ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఈ సేవలు ఉచితం. వివరాలకు http://www.pmuy.gov.in/e-kyc.htmlను సంప్రదించండి.