జర్నలిస్టుల రక్షణ కమిటీ రాష్ట్ర కమిటీ కన్వీనర్ ఎన్నిక

నిజామాబాద్ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ (TUWJ - IJU) అనుబంధంగా పనిచేస్తున్న జర్నలిస్టులపై దాడుల నివారణ (రక్షణ) కమిటీ రాష్ట్ర కన్వీనర్‌గా TUWJ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ బొబ్బిలి నర్సయ్యను ఎంపిక చేశారు. నిజామాబాద్ జిల్లా కమిటీ సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయిలో జిల్లాకు ప్రాధాన్యత ఇచ్చిన రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు.