జోగి రమేష్‌పై చంద్రబాబు కక్షకట్టారు: అంబటి

జోగి రమేష్‌పై చంద్రబాబు కక్షకట్టారు: అంబటి

AP: జోగి రమేష్‌పై సీఎం చంద్రబాబు కక్షకట్టారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే అక్రమ అరెస్టులు జరుగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారని పేర్కొన్నారు. కాగా, కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.