VIDEO: అమ్మాపురంలో ఘనంగా సీతారాముల కళ్యాణం

VIDEO: అమ్మాపురంలో ఘనంగా సీతారాముల కళ్యాణం

MHBD: తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామంలో శుక్రవారం శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితుల వేద మంత్రోచ్ఛారణల నడుమ ఈ పరిణయ ఘట్టాన్ని కనుల పండువగా పూర్తి చేశారు. స్వామివారి కళ్యాణాన్ని వీక్షించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి వీక్షించారు.