'గీతకార్మికుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలి'

'గీతకార్మికుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలి'

యాదాద్రి: చిన్నకందుకూరులో తాడిచెట్టు‌పై నుంచి పడి మృతి చెందిన గీతకార్మికుడు శంకరయ్య మృతదేహనికి MLC తీన్మార్ మల్లన్న భువనగిరి ఏరియా హాస్పిటల్‌లో నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. గీతకార్మికుల రక్షణ పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ప్రమాదవశాత్తు మరణించిన కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.