సత్యసాయి శతజయంతి ఉత్సవ ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష
సత్యసాయి: శ్రీ సత్యసాయి శతజయంతి ఉత్సవాల ఏర్పాట్లపై కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో సమీక్ష సమావేశం జరిగింది. ఎస్పీ సతీష్ కుమార్‌తో కలిసి కలెక్టర్ వివిధ శాఖల అధికారులకు అవసరమైన ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో MLA పల్లె సింధూర రెడ్డి, ఇతర శాఖల అధికారులు, సత్యసాయి ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.