డ్వాక్రా మహిళలకు అవగాహన సదస్సు

డ్వాక్రా మహిళలకు అవగాహన సదస్సు

E.G: గోకవరం MPDO కార్యాలయంలో ఇవాళ చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటు పై మండలంలోని డ్వాక్రా మహిళలకు అవగాహన సదస్సు MPDO ఎం. గోవిందు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా పరిశ్రమల శాఖ అధికారి జీఎం. వాణిధ రామన్ పాల్గొని మాట్లాడుతూ.. డ్వాక్రా మహిళలు చిన్న తరహా పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించడం జరుగుతుందని తెలిపారు.