'కూటమి ప్రభుత్వం రైతులను గాలికి వదిలేసింది'

'కూటమి ప్రభుత్వం రైతులను గాలికి వదిలేసింది'

NDL: కూటమి ప్రభుత్వం రైతులను గాలికి వదిలేసిందని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త దారా సుధీర్ విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతుల సంక్షేమానికి వైసీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఈ మేరకు యూరియా కొరత నిరసిస్తూ ఈ నెల 9వ తేదీ రైతులతో కలిసి ఆత్మకూరు RDO వినతిపత్రం సమర్పించనునట్లు ఆయన ప్రకటించారు. అనంతరం ఒక్క రైతు కూడా కూటమి పాలనలో సంతోషంగా లేరని పేర్కొన్నారు.