ముదిరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా మత్స్యకార దినోత్సవం
MBNR: తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో భూత్పూర్ మండలం అమిస్తాపూర్‌లో ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా అధ్యక్షులు మెట్టు కాడి ప్రభాకర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేస్తున్న ఏకైక సంఘం తమది అన్నారు. ఈ అభివృద్ధికి రూ. 1000 కోట్ల నిధి మంజూరు చేయించామన్నారు.