'వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం'
JN: జఫర్‌గడ్ మండలంలో నూతనంగా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్టేషన్ ఘన్‌పూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మంచాల ఎల్లయ్య ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు సంతోషంగా ఉన్నారని, తడిసిన ధాన్యాన్ని కుడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. రైతులు తమ ధాన్యాన్ని దళారులకు అమ్మొద్దని సూచించారు.