VIDEO: ప్రజా పాలన గ్రామసభలో పాల్గొన్న ఎమ్మెల్యే

VIDEO: ప్రజా పాలన గ్రామసభలో పాల్గొన్న ఎమ్మెల్యే

WGL: సంగెం మండలం గవిచర్ల గ్రామంలో గురువారం నిర్వహించిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ గ్రామసభలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం అంశాలపై అధికారులు, ప్రజలతో ఆయన చర్చించారు. సంక్షేమ పథకాల అమలు, మౌలిక వసతుల మెరుగుదలపై సూచనలు చేసిన ఎమ్మెల్యే, ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.