బీజేపీ పట్టణ రెండో కమిటీ నియామకం

బీజేపీ పట్టణ రెండో కమిటీ నియామకం

NLG: బీజేపీ పట్టణ రెండో కమిటీని సోమవారం ప్రకటించారు. అధ్యక్షుడిగా వెంకటేశం, ఉపాధ్యక్షుడిగా బొంతు లక్ష్మి, మిర్యాల యాదగిరి, కటకం శ్రీధర్, నియమితులయ్యారు. ఈ సందర్భంగా వీరికి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మండల వెంకన్న, జిల్లా ఉపాధ్యక్షుడు పకీరు మోహన్ రెడ్డి పాల్గొన్నారు.