VIDEO: నాగలాపురంలో ఇసుక ట్రాక్టర్ల స్వాధీనం

VIDEO: నాగలాపురంలో ఇసుక ట్రాక్టర్ల స్వాధీనం

TPT: నాగలాపురంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా జరుగుతోంది. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్నారు. చిన్నాపట్టు వద్ద అరణియార్ నదిలో అర్ధరాత్రి 2గంటలకు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు వెళ్లి మూడు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. ఎన్నిసార్లు పట్టుబడినా కొద్దిపాటి జరిమానా చెల్లించి తప్పించుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి.