భట్టి విక్రమార్కని సీఎం చేయండి: తలసాని
HYD: సభలో చాలా అంశాలు జరుగుతుంటాయని, మైక్ అవకాశం ఇచ్చినప్పుడు దానిలో వల్గర్‌గా మాట్లాడితే ఎథిక్స్ కమిటీ అని రిఫర్ చేస్తారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గురించి సీఎం రేవంత్ రెడ్డి చాలా గొప్పగా చెప్పారని, భట్టి విక్రమార్కని సీఎం చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నామన్నారు.