శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM
* పోలాకిలోని సముద్రంలో తెప్ప బోల్తాపడి మత్స్యకారుడు మృతి
* మత్స్యకారుడు మృతిపై మంత్రి అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి
* రైతు నుంచి ప్రతి ధాన్యం గింజ కొంటాం: MLA రమణమూర్తి
* వికసిత్ భారత్ లక్ష్యంగా బ్యాంకర్లు పనిచేయాలి: కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్