'ఉస్తాద్ భగత్ సింగ్' రిలీజ్‌పై నిర్మాత క్లారిటీ

'ఉస్తాద్ భగత్ సింగ్' రిలీజ్‌పై నిర్మాత క్లారిటీ

పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కించిన సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. తాజాగా నిర్మాత రవిశంకర్ ఈ మూవీ రిలీజ్‌ డేట్‌పై హింట్ ఇచ్చాడు. ''OG' కంటే 'ఉస్తాద్ భగత్ సింగ్' రెట్టింపు సంతోషాన్ని ఇస్తుంది. పవన్ ఫ్యాన్ అయిన హరీష్ తనకు ఇష్టమైన నటుడికి బ్లాక్ బస్టర్ అందిస్తాడు' అని పేర్కొన్నాడు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించాడు.