సింహాద్రి అప్పన్న నిత్య అన్న ప్రసాదానికి రూ.లక్ష విరాళం

సింహాద్రి అప్పన్న నిత్య అన్న ప్రసాదానికి రూ.లక్ష విరాళం

VSP: సింహాచలం సింహాద్రి అప్పన్న నిత్య అన్న ప్రసాదానికి అక్కయపాలెంకు చెందిన తనూజ రూ.1,00,000 విరాళంగా అందించారు. ఈ విరాళాన్ని ఆదివారం ఆలయ పీఆర్ కార్యాలయంలో అధికారులకు అందజేశారు. దాతకు దేవస్థానం అధికారులు స్వామివారి దర్శనం కల్పించి, వేద ఆశీర్వాచనం అందజేశారు.