గుదిబండలగా ధరణి చట్టం: ఎమ్మెల్సీ

ADB: ధరణి చట్టం రైతుల పట్ల గుదిబండలగా ఉండేదని ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు. ఈ సందర్భంగా శనివారం రెబ్బెన రైతు వేదికలో నిర్వహించిన భూ భారతి చట్టం అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధౌత్రేతో కలిసి వారు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. భూ భారతి చట్టం రైతులకు ఎంతో మేలు చేస్తుందని అన్నారు.