షాపింగ్ మాల్స్ కు పార్కింగ్ తప్పనిసరి: వనపర్తి కలెక్టర్

షాపింగ్ మాల్స్ కు పార్కింగ్ తప్పనిసరి: వనపర్తి కలెక్టర్

WNP : వనపర్తిలో షాపింగ్ మాల్స్ లో పార్కింగ్ సౌకర్యం తప్పనిసరి ఉండాలని గురువారం వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురిబి అధికారులను ఆదేశించారు. ఆ దిశగా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా మున్సిపల్ ట్రేడ్ లైసెన్స్ లు తనిఖీ చేయాలని లేని పక్షంలో నోటీసులు ఇవ్వాలని కలెక్టర్ సూచించారు.