'సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

'సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

KRNL: పెట్టుబడి యాప్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ శుక్రవారం హెచ్చరించారు. మార్కెట్ మాస్టర్, షేర్ బూస్టర్, క్విక్ ప్రాఫిట్, స్టాక్ విజార్డ్, హ్యూజ్ వంటి పెట్టుబడి యాప్స్, సోషల్ మీడియా, టెలిగ్రామ్ గ్రూప్స్, వాట్సాప్‌ల ద్వారా ప్రజలను మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.