'డొంక రోడ్డుకు మరమ్మతులు చేయండి'

'డొంక రోడ్డుకు మరమ్మతులు చేయండి'

KMM: తల్లాడ మండలం బలంపేట గ్రామంలో ప్రభుత్వ పాఠశాల నుంచి సుమారు 3 కిలోమీటర్ల మేర డొంక రోడ్డు అధ్వానంగా ఉందని గ్రామ రైతులు ఆవేదన చెందుతున్నారు. రైతులు, రోజువారి కూలీలు అటు వైపు పొలాలకు వెళ్లాలంటే కంప చెట్లు, బురదతో ఇబ్బందిగా ఉందని వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయాలని రైతులు, కూలీలు కోరుతున్నారు.