VIDEO: సంగంలో డెడ్ బాడీ కలకలం.!

VIDEO: సంగంలో డెడ్ బాడీ కలకలం.!

NLR: సంగం మండలంలో మంగళవారం ఓ డెడ్ బాడీ కలకలం రేపింది. కావలి కాలువలో గుర్తుతెలియని ఓ మగ వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై రాజేశ్ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.