కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM
★ ఏపీ శాశ్వత రాజధానిగా పార్లమెంటులో ఆమోదం.. జిల్లా వ్యాప్తంగా సంబరాలు
★ మంగళగిరి NRI ఆసుపత్రిలో మూడో అంతస్తు నుంచి కింద పడిన నర్సింగ్ విద్యార్థి
★ మచిలీపట్నంలో జరిగిన ఇళ్ల కూల్చివేతలపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి పేర్ని నాని
★ వీరులపాడు మండలం జుజ్జూరులో 490 కుటుంబాలకు సోలార్ ప్యానల్స్ అందజేత