హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ టార్గెట్ 2026 ఫిబ్రవరి..!

హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ టార్గెట్ 2026 ఫిబ్రవరి..!

HYD: హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ పునరాభివృద్ది పనులు శరవేగంగా సాగుతున్నట్లుగా సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. ఇప్పటికే డ్రాగ్ టెక్నాలజీతో కొనసాగుతున్న పనులు చివరి దశకు చేరుకున్నాయి. 2026 ఫిబ్రవరి నాటికి పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నట్లు GM శ్రీ వాస్తవ తెలిపారు. DRM రామకృష్ణన్ పనులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.