సీఎంపై కోరుట్ల ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
JGL: కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వల్లే హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ కుప్పకూలిందన్నారు. రూ. 5 లక్షల కోట్ల ప్రజల సొమ్మును దోచుకోవడానికి ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారన్నారు. రేవంత్ చేస్తున్న భారీ భూస్కాంపై బీజేపీ నేతలు స్పందిచాలని పేర్కొన్నారు.