కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్‌గా గరికపాటి సుదర్శన్

కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్‌గా గరికపాటి సుదర్శన్

ATP: పుట్లూరు మండలానికి చెందిన గరికపాటి సుదర్శన్ నాయుడు కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలం నరసానాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు పదవి వచ్చేందుకు సహకరించడంతో ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శివశంకర్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, లక్ష్మయ్య పాల్గొన్నారు.