సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలకు పాలాభిషేకం

సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలకు పాలాభిషేకం

ప్రకాశం: దర్శిలో శుక్రవారం పంచాయతీ కార్యాలయం వద్ద గల పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షుడు  ఎస్ఎన్‌సిహెచ్ సుబ్బారావు మాట్లాడుతూ.. అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహమునకు స్థల కేటాయింపు చేసిన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసామన్నారు.