మామిడిపల్లి సీతారామచంద్రస్వామిని దర్శించుకున్న ఎస్పీ

మామిడిపల్లి సీతారామచంద్రస్వామిని దర్శించుకున్న ఎస్పీ

SRCL :కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలోని సీతారామచంద్రస్వామిని , జిల్లా ఎస్పీ మహేష్ బిగితే దర్శించుకున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవస్థానం దత్తత ఆలయమైన సీతారామచంద్రస్వామి ఆలయంలో జరిగిన కళ్యాణ వేడుకల్లో పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.