'కల్తీ నెయ్యి కుట్రదారుల పాపం పండుతోంది'

'కల్తీ నెయ్యి కుట్రదారుల పాపం పండుతోంది'

AP: తిరుమల లడ్డూ కల్తీ కుట్రదారుల పాపం పండుతోందని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. భక్తుల సెంటిమెంట్‌ను దెబ్బతీసినవారు శిక్ష అనుభవించక తప్పదని తెలిపారు. త్వరలోనే కల్తీ నెయ్యి బాధ్యులకు శిక్ష పడుతోందని చెప్పారు. కాగా ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.