దేవాలయాలకు పోటెత్తిన భక్తులు
NTR: వైకుంఠ ఏకాదశి సందర్భంగా రామకృష్ణాపురంలో మంగళవారం దేవాలయాలన్నీ భక్తుల గోవింద నామస్మరణతో మార్మోగుతున్నాయి. ఆర్థరాత్రి నుంచే పలు దేవాలయాల వైకుంఠ ద్వారాలు తెరుచుకోవడంతో దేవాలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఆలయ ధర్మకర్త అద్దంకి ప్రసాద్ శర్మ నీరద అర్చకులు వీవీఆర్ మూర్తి ఆర్ఎస్ఎస్ శర్మ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి.