కోహ్లీ సెంచరీ.. ఆయన సోదరి స్పెషల్ పోస్ట్

కోహ్లీ సెంచరీ.. ఆయన సోదరి స్పెషల్ పోస్ట్

సౌతాఫ్రికాతో నిన్న జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ చేయడంపై అతని సోదరి ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికర పోస్ట్ చేసింది. ఆమె పోస్ట్‌లో 'IYKYK' అనే క్యాప్షన్ పెట్టింది. దీని అర్థం "If You Know, You Know" (మీకు తెలిస్తే, మీకు తెలుసు) అని. ఈ సెంచరీ వెనుక ఉన్న కష్టం, కృషి కేవలం కొందరికే తెలుసు అనే అర్థం వచ్చేలా ఆమె ఈ కోడ్ ఉపయోగించింది.