ALERT: ముగుస్తున్న దరఖాస్తు గడువు!

ALERT: ముగుస్తున్న దరఖాస్తు గడువు!

APPGCET-2026 దరఖాస్తు ప్రక్రియ మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఇంకా దరఖాస్తు చేయని అభ్యర్థులు మార్చి 28 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ పరీక్ష ద్వారా MA, M.COM, MSC, MCJ, MED తదితర కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ/ప్రైవేట్/అనుబంధ కళాశాలల్లో ప్రవేశాలు పొందవచ్చు. మే 5 నుంచి పరీక్ష నిర్వహించనున్నారు.