మాజీమంత్రి ఎస్విని కలిసిన ఎమ్మెల్సీ ఇషాక్

కర్నూలు: పత్తికొండ మాజీ మంత్రి ఎస్వి సుబ్బారెడ్డిని వారి కుటుంబ సభ్యులైన కేడీసీసీ బ్యాంకు మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్ రామచంద్ర రెడ్డి, మాజీ ఎంపీపీ నాగరత్నమ్మ లను ఎమ్మెల్సీ ఇషాక్ భాష మంగళవారం కలిసి ఆప్యాయంగా పలకరించారు. రామచంద్ర రెడ్డి, నాగరత్నమ్మ దంపతుల స్వగృహంలో ఎమ్మెల్సీ సి ఇషాక్‌తో పాటు జిల్లా ముస్లిం మైనారిటీ చైర్మన్ షేక్ హఫీజ్ మహమ్మదులు కలిశారు.