అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు దాడి

అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు దాడి

NRPT: సకుర్ లింగంపల్లి గ్రామ సమీపంలో పోలీసులు అక్రమ ఇసుక రవాణాను చెక్ చేశారు. బుధవారం రాత్రి భీమా నది నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. SI నవీద్ వివరాల ప్రకారం.. నిబంధనలు ఉల్లంఘించిన ట్రాక్టర్ యజమానులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇలా కొనసాగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.