జిల్లాలో పట్టణం.. ప్రభంజనం
NLG: 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణ ప్రాంతాల్లో 6,62,507 మంది ఉండేవారు. అప్పుడు NLG, MLG వంటివి ప్రధాన పట్టణాలుగా ఉండగా, ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ జిల్లాలో 19 పురపాలికలు ఉన్నాయి. భారీగా పెరుగుతున్న ఈ పట్టణ జనాభా నేపథ్యంలో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించి, సరైన ప్రణాలిక రూపొందించుకోవాలనే లక్ష్యంతో ఏటా నవంబర్ 8న ప్రపంచ పట్టణీకరణ దినోత్సవం నిర్వహిస్తున్నారు.